EV Moters
5
5 Items
పూర్వం ఋషులు ఆహారం తినకుండా బ్రతికేవారని నానుడి. వారు ఉసిరసం, కందమూలాలు తిని బ్రతికేవారు. నిత్యయవ్వనంతో ఉండేవారు. ఆమ్ల ఉత్పత్తులు అన్ని వస్సులవారు, స్త్రీలు, పురుషులు, పిల్లలు భేదం లేకుండా వాడి నేటి నూతన వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఉసిరిలొ విటమిన్ సి నారింజకన్నా 2% ఎక్కువగా ఉంటుంది. దీనివలన శరీరంలో రోగ నివారణ శక్తిని పెంపొందించి, అన్ని వేళలా శరీరాన్ని ఉత్సాహంగా ఉంచుతుంది.
Leave A Review