ఉపయోగములు:-
1 వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది
2 కాలిన గాయాలకు ఉపయోగపడుతోంది
3 పెప్టిక్ అల్సర్లు, ఆమ్లాపితమును, గ్యాస్ ట్రబుల్స్ తొలగించును
4 పైల్స్ మరియు ఫిస్తులాకు ఉపయోగపడుతోంది
5 నీళ్ళ విరోచనాలు ఉపయోగపడుతోంది
6 కీళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ తగ్గించును
7 తెల్లబట్టను నివారించును
8 రుతుక్రమం సక్రమంగా జరుగునట్టు చూస్తుంది
9 ముత్రంలోని మంటను అదుపులో ఉంచుతుంది
10 మలబద్దకం తొలగించును
11 మధుమేహంను అదుపులో ఉంచుతుంది
12 సొరియాసిస్ నివారించును
మోతాదు:- 300 మీ.లీ.ఖాలీ కడుపున ఉదయం సాయంత్రం సేవించవలేను.
Leave A Review